Right disabled

Sunday, November 29, 2020

**the residence**

అడుగులు ఎటు పడుతున్నాయో కూడా తెలియదు

తల తిప్పి చూస్తే

నీ ఇల్లు లాంటి ఇల్లు

 

I just arrive at the doorstep

As if your abode invites me

 

I don’t know

 

ఏమిటిలా రాక అని నువ్వడగవు గానీ

నీ ఇల్లడుగుతుంది

 

అల్లుకున్న లతలూ, పువ్వులూ చూడటానికా

లేక ఇంకేదో కావాలనా?

 

ఏం చెప్పను?

 

I fee like it drags me into it

I feel that its mine

Somewhere in the distant past

 

అంతు తెలియని శూన్యాన్ని నింపుకున్న ఇల్లు నీది

రాకుండా ఎలా ఉంటాను

 

That home is very me

1 comment:

  1. బావుంది ....మీరు అనువాదం కూడా కలిపి రాస్తున్నారా ? లేదా కవిత్వమే ద్విభాషా యుతమా??

    ReplyDelete