సంతోషాలు ఏం చేస్తాయి?
మనుషుల్ని సుఖాల్లోకి తోస్తాయి
Do you know?
Most of us live in comfort zones
Act as convenient and
Love and hate as we wish
సహజమైనది సుడులు తిరిగే బాధ మాత్రమే అంటే
నమ్మేదెవరు?
కాసింత నిద్రకోసం
మరణం కోసం వేచి చూసినట్టు
వేచిచూడటం
వేకువల నిండా
మగత నింపుకున్న కళ్ళు
ప్రేమతో పాటు కటువు మాటలు కూడా
వెరపు లేకుండా తోడొస్తాయి
నిప్పుగర్ర
వున్నట్టుండి మొహం మీదికి జొనిపినట్లు
Being with oneself or one another
This is just lurking in the great unknown
No retreats, only surrender
For the greater good, they say
The ultimate realization
క్షణాల నిండా
ఎప్పుడంటే అప్పుడు ఇబ్బడి ముబ్బడిగా
పూసి వాడి రాలిన ఆలోచనలు
వాటిలో ఇక వల్లకాదనుకున్న ఆలోచనలు మాత్రం
కొంచెం తాజాగా ఎప్పుడూ
The unknown
Manifests at your will
This is the luck and fate
That is for you to understand
My dear mirror image
No comments:
Post a Comment