నీ మెత్తటి చేతులతో
అడవిని ముద్దు చేస్తావు
గోడలు లేని గదిలో
దీపాలు లేని వెలుతురులో
ఆలోచనల పరుపులపై
నువ్వు విశ్రమిస్తావు
you reveal
as the night falls
you bring the day break
with a flap of your eyelashes
చిత్రిణీ కాంతి సమన్వితా
చిత్రకోటి ప్రభాలంకృతా
దారిలో ఏరుకున్న రాళ్ళతో
ఒక్కొక్క మెట్టూ పేర్చుకుంటూ
ఒక్కొక్క అంశనూ
తరచి చూసుకుంటూ
I see you in every grain of sand
I become a permanent pilgrim
Oh, my lady
Your smile leads my way
No comments:
Post a Comment