గాజులు
గాజులు గాజులు
అందమైన
గాజులు
అలరించే
గాజులు
ముచ్చటైన
గాజులు
మురిపించే
గాజులు
మెరిసే
గాజులు
మురిపాలు
కురిసే గాజులు
గలగలలాడే
గాజులు
మిలమిలలాడే
గాజులు
అతివ
చేతి అలంకారం గాజులు
అచేతనను
అంతం చేసే గాజులు
శబ్దాలంకారం
గాజులు
సౌభాగ్య
సిరులు గాజులు
ఆడతనపు
గాజులు
అమ్మతనపు
గాజులు
గాజులు
గాజులు గాజులు
రంగురంగుల
గాజులు
రసజ్ఞత నిండిన గాజులు
No comments:
Post a Comment