Right disabled

Monday, August 27, 2012

**తీపి బాధ**

ప్రేమ గాయాలు రేపే
తీపి బాధ
ఎలా ఉంటుందంటే
ఒక్కొక్క పువ్వునూ
"సూది"తో
మాల "గుచ్చి"నట్టు
ఉంటుంది
అయినా
అది అందమేగా

No comments:

Post a Comment