Right disabled

Monday, August 27, 2012

**ముసురు**

నడి నిశీధిలో
ముసురు పట్టిన
నా మనసు
కురుస్తూనే ఉంది
నేను
తడుస్తూనే ఉన్నాను
తనను
తలుస్తూనే ఉన్నాను

No comments:

Post a Comment