Right disabled

Saturday, August 25, 2012

**సాయంకాలం**











సాయంకాలాలు
ఎంత బాగుంటాయో

ఒకే అమ్మాయి
ప్రతి రోజూ
కొత్తగా కనిపించినట్టుగా

దీన్నే
ప్రేమ అంటారేమో

1 comment: