Right disabled

Saturday, August 25, 2012

**చిలిపి వర్షం**

వర్షం
ఎంత చిలిపిదో
ముత్యపు చినుకులతో
ముద్దు పెడుతుంది
చలిగాలితో
హత్తుకుంటుంది
మిన్ను మన్ను కలిసిపోయేంత ప్రేమలో
ముంచెత్తేస్తుంది

No comments:

Post a Comment