Right disabled

Saturday, August 25, 2012

**ఎటులోర్తునే ప్రియా **

చేతికి ఆనిన చెంప
కెంపు చందాన మెరువ

తురిమిన సిరిమల్లెలు
చిరునవ్వులు రువ్వ

ఆ సిగ్గుదొంతరలు
వెలుగు పూలై విరియ

ఎటులోర్తునే ప్రియా
నిను చేరకుండ

ప్రేమను ప్రేమించే వారికి
ప్రేయసే కాదు
ప్రపంచమంతా
పడుచు పిల్లలా
కనిపిస్తుంది
వయసుకతీతంగా
కదూ

No comments:

Post a Comment